Responsive image

అవధానవిద్యకు స్వాగతం

పద్యవిద్య, అవధానవిద్యకు సంబంధించిన ఎన్నో ప్రధానమైన విషయాలను ఇక్కడ తెలుసుకోగలరు.

ప్రవేశించండి నమోదు చేసుకోండి

పద్యం తెలుగు వారి ప్రత్యేకత. అవధానం తెలుగు వారి ఆత్మగౌరవం

పద్యవిద్య-అవధానవిద్య

శ్రీమదాంధ్ర సంప్రదాయ సాహిత్య సరస్వతి – కవితా ప్రపంచ జిజ్ఞాసువులకు అందించిన అపురూపమైన కానుక “అవధానవిద్య”. సృజనాత్మకమైన అవధానం గురించి తెలుసుకోడానికి ఈ వేదికలో చేరండి.

చర్చావేదిక

అవధానవిద్య అభ్యాసకులకు సందేహాలను నివృత్తి చేసేందుకు ఏర్పాటైన వేదిక ఇది. పద్యరచన చెయ్యడం, ఛందఃపరంగా ఏమైనా సూచనలు, సలహాలకోసం అభ్యాసకులు ఈ వేదికలో చేరవచ్చు.

నా నిఘంటువు

అవధానవిద్యలో ఎన్నో కావ్యేతిహాసాలను చదివే క్రమంలో అభ్యాసకులు తెలుసుకునే కొత్త పదాలు, వాటి అర్థాలను ఇక్కడ భద్రపరచవచ్చు. కొత్తపదాన్ని చేర్చడానికి, ఉన్నవి చూడడానికి ఈ వేదికలో చేరండి.

అవధానగ్రంథాలు

అవధానవిద్యకు సంబంధించిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ప్రామాణికాలైన అలాంటి ప్రాచీన, ఆధునిక గ్రంథాలను పీడీఎఫ్ రూపంలో చదువుకోడానికి, డౌన్లోడ్ చేసుకోడానికి ఈ వేదికలో చేరండి.

అవధానాల వీడియోలు

అవధానవిద్యలో దిగ్దంతులలాంటి వారు నిర్వహించిన ఎన్నో అవధానాలు యూట్యూబ్ లో ఉన్నాయి. అపురూపమైన ఈ వీడియోలను చూడడానికి అభ్యాసకులు ఈ వేదికలో చేరవచ్చు.

అవధానుల వివరాలు

తెలుగునాట ఎందరో వర్తమాన అవధానులు వారి అవధాన ప్రదర్శనలతో ఆంధ్రసరస్వతిని అర్చిస్తూ అలరిస్తున్నారు. వారి ఫోన్ నెంబర్లు, తదితర వివరాల కోసం ఈ వేదికలో చేరండి.