అంతర్జాతీయ అంతర్జాల ఏకదిన శతావధానం

వ్యాలీ వేదిక, USA నిర్వహణలో...

పృచ్ఛకుల / ప్రేక్షకుల అభినందనలు

AMUDALA MURALI
​అవధానము రసరమ్యము

Tta Mail
​vidyadhanamu ....nErpE sadgurul

hudge ushadevi
​super

vudaya muppalaneni
​అమ్మకు గొప్ప గౌరవం ఇచ్చారు.

Prannu
​మంచి టీమ్, శారద గారు! అద్భుతంగా, రసవత్తరంగా సాగుతుంది.

kameswari rao
​amma aadi guruvu🙏

Sai Eranky
​Could you please explain detailed meaning of the padyam Ganga? Thanks

Chandrasekhar PV
​అవధాన ప్రక్రియ అద్భుతంగా కొనసాగుచున్నది.

Govardhan Karnati
​అద్భుతంగా వుంది అవధానం

Padma U
​గాడిదనెక్కి శంకరుడు గంగను గైకనిపోయే కాశి కిన్ అద్భుతమైన పూరణ

Sai Eranky
​Sir, sorry, some comments by the aprastuta prasangi r and appear to be insulting / ridiculing our scriptures. Request him to moderate his 'humor'.

A.SRINIVAS RAO
​chala adbhutham gaa saaguthondi...avadhaanam

V K P Sarma
​👌👍👏👏👏

Sai Eranky
​🙏🏽

A.SRINIVAS RAO
​chalaa adhbhutham gaa poorana chesaaru sir...🙏🙏

Vijay Reddyvari
​Excellent aprasthutha prashna, Sarada gaaru 👌

Jayaram Marella
​Super Anna

Venkateswarlu Dasigi
​👍👍👍

Prasad Rapaka
​ధన్యోస్మి

A.SRINIVAS RAO
​chala bagundi poorana sir

J Chandra Sekhar
​🙏

J Chandra Sekhar
​Avadhani gariki 🙏

A.SRINIVAS RAO
​wH...

A.SRINIVAS RAO
​wah sir🙏chakkani slokam...vivarana sir...asthreemritha sthree krutha...dhanyosmi🙏

Padmaja Sonti
​Nemani vaaru meeyokka explanation chaalaa bagundandi

SeethaMahaLakshmi Kakani
​హాహా చాలా బావుంది వాహన పూరణ👍🙂

Sanganabhatla Laxminarahari
​avadani gariki 🙏🙏🙏

A.SRINIVAS RAO
​wah wah wah....adbbutha poorana n vivarana avadhaani gaaru....🙏🙏🙏🙏🙏

Padmaja Sonti
​👏👏👏👏

Siree N
​🙏🏼🙏🏼🙏🏼

A.SRINIVAS RAO
​waw...superb slokam andi...roop Tera mastaa 😊

SeethaMahaLakshmi Kakani
​భలే👍

Aravind Kumar
​madugula garu kuda purincharu samskrutam lo rooputera mastana samasyaku

Vijay Reddyvari
​amazing, nemani vaari interesting anecdotes 🙂

Vijay Reddyvari
​నీలాభ్ర రూప తే రామ సమస్తానామ్ శుభంకరతత్తథాప్యారమేరామే నదీవా నంద వర్ధన !

Aravind Kumar
​yes ade madugula gari purana

SeethaMahaLakshmi Kakani
​@ Vijay Reddyivari 👏👏

vudaya muppalaneni
​అవధాని గారి ప్రతిభ అసామాన్యం.

vudaya muppalaneni
​అందరూ పండిత వర్యులే. విని తరించట మా అదృష్టం.అందరికీ ధన్యవాదములు.

Ennela Gannavarapu
​chaalaa baagaa saaguthondi.. enjoying thoroughly

Vijay Reddyvari
​Well Said, Guruvu gaaru 🙏

Veerabhadra Rao Ivaturi
​అద్భుతం. 🙏🙏🙏

vudaya muppalaneni
​ఎంత గొప్ప పూరణలు.

vudaya muppalaneni
​సంచాలకులు సభను సర్వ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.శుభాభినందనలు సోమయాజులు గారు.

Tirupalreddy Banka
​🙏

Vijay Reddyvari
​అద్భుతం రాంభట్ల వారి పూరణ 🙂

Vijay Reddyvari
​అప్రస్తుతాలు కూడా చక్కగా ఉన్నాయి 👏

TATA VENKATESWARA SARMA
​అద్భుతః

Vijay Reddyvari
​బ్రహ్మి ముహూర్తం లో అన్నమ్మయ్య పాట, అద్భుతం పద్మజ గారు 🙂

Padmaja Sonti
​Dhanyavaadaalu Vijay garu

Padmaja Sonti
​Avadhanam chaalaa baagundi Sarada garu 👏👏👏👏👏👏

కోదండ రామయ్య పారుపల్లి
వాలీ వేదిక మంచి పని చేస్తున్నది.

కోదండ రామయ్య పారుపల్లి:
​ఈ వేదిక కొంత భాషోద్యమం వైపు కూడ కన్ను వేస్తే బాగుంటుంది.

కోదండ రామయ్య పారుపల్లి:
​తెలుగు రాష్ట్రాల్లో 30 ఏండ్ల లోపు పిల్లలు తెలుగు చదవలేరు. ఇక ఇటువంటి కార్యక్రమాలు చూసే వారు మిగలరు.

Tta Mail
​great going 👏

Tta Mail
​🙏🏼🙏🏼

Vijay Reddyvari
​గ్రంథ ముఖి = Face Book 👏👍

Tta Mail
​చిత్ర కవిత్వం అత్యంత అద్భుతంగా నిర్వహించిన శారద గారికి 👏👍

VALLEY VEDIKA
​Thanks to one and all who participated, watched, appreciated the entire program. Indeed it was enlightening and entertaining!

SeethaMahaLakshmi Kakani
చాలా చాలా అద్భుతంగా సాగింది పదునాలుగు గంటల అవధానం.. చెప్పేంత దాన్ని కాదు కానీ.. నా వంటి పామరులనుకూడా అలరించిన రాంభట్లగారి పాండిత్యానికి పటిమకి ఓరిమికీ కూరిమికీ ... పదాభివందనాలు 🙏🙏🙏

SeethaMahaLakshmi Kakani
​పాల్గొన్న మహామహులందరికీ శుభాభినందనలు 🍁 మా శారదాంబకు అనేకానేక ధన్యావాదాలు 🙏🙂


మీ స్పందన తెలియజేయండి

Reach us via Email or follow us on social icons below. Thank you.